(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

మహాభారతం విరాటపర్వము శ్లోకాలు


విరాటపర్వ - అధ్యాయ 017

॥ శ్రీః ॥
4.17. అధ్యాయః 017
Mahabharata - Virata Parva - Chapter Topics
ద్రౌపద్యా స్వాత్మానం కామయమానస్య కీచకస్య పరుషభాషణైః ప్రత్యాఖ్యానం ॥ 1 ॥
Mahabharata - Virata Parva - Chapter Text

4-17-0(28847)
వైశంపాయన ఉవాచ। 4-17-0x(3054)
ఏవముక్తాఽనవద్యాంగీ కీచకేన దురాత్మనా ।
ద్రౌపదీ తమువాచేదం సైరంధ్రీవేషధారిణీ ॥ 1 ॥ 4-17-1(28848)
అప్రార్థనీయామిహం మాం సూతపుత్రాభిమన్యసే।
నిహీనవర్ణాం సైరేంధ్రీం బీభత్సాం కేశకారిణీం ॥ 2 ॥ 4-17-2(28849)
పరదారాఽస్మి భద్రం తే న యుక్తం తవ సాంప్రతం।
దయితాః ప్రాణినాం దారా ధర్మం సమనుచింతయ ॥ 3 ॥ 4-17-3(28850)
పరదారే న తే బుద్ధిర్జాతు కార్యా కథంచన ।
వివర్జనం హ్యకార్యాణామేతత్సుపురుషవ్రతం ॥ 4 ॥ 4-17-4(28851)
మిథ్యాభిగృధ్నో హి నరః పాపాత్మా మోహమాస్థితః ।
అయశః ప్రాప్నుయాద్ధోరం మహద్వా ప్రాప్నుయాద్భయం ॥ 5 ॥ 4-17-5(28852)
వైశంపాయన ఉవాచ। 4-17-6x(3055)
ఏవముక్తస్తు సైరంధ్ర్యా కీచకః కామమోహితః।
జానన్నపి సుదుర్బుద్ధిః పరదారాభిమర్శనే ॥ 6 ॥ 4-17-6(28853)
దోషాన్బహూన్ప్రాణహరాన్సర్వలోకవిగర్హితాన్ ।
ప్రోవాచేదం సుదుర్బుద్ధిర్ద్రౌపదీమజితేంద్రియః ॥ 7 ॥ 4-17-7(28854)
నార్హస్యేవం వరారోహే ప్రత్యాఖ్యాతుం వరాననే ।
మాం మన్మథసమావిష్టం త్వత్కృతే చారుహాసిని ॥ 8 ॥ 4-17-8(28855)
ప్రత్యాఖ్యాయ చ మాం భీరు వశగం ప్రియవాదినం ।
నూనం త్వమసితాపాంగి పశ్చాత్తాపం కరిష్యసి ॥ 9 ॥ 4-17-9(28856)
అహం హి సుభ్రు రాజ్యస్య కృత్స్నస్యాస్య సుమధ్యమే ।
ప్రభుర్వాసయితా చైవ వీర్యే చాప్రతిమః క్షితౌ ॥ 10 ॥ 4-17-10(28857)
పృథివ్యాం మత్సమో నాస్తి కశ్చిదన్యః పుమానిహ ।
రూపయౌవనసౌభాగ్యైర్భోగైశ్చానుత్తమైః శుభైః ॥ 11 ॥ 4-17-11(28858)
సర్వకామసమృద్ధేషు భోగేష్వనుపమేష్విహ।
భోక్తవ్యేషు చ కల్యాణి కస్మాద్దాస్యే రతా హ్యసి ॥ 12 ॥ 4-17-12(28859)
మయా దత్తమిదం రాజ్యం స్వామిన్యసి శుభాననే।
భజస్వ మాం వరారోహే భుంక్ష్వం భోగాననుత్తమాన్ ॥ 13 ॥ 4-17-13(28860)
ఏవముక్తా తు సా సాధ్వీ కీచకేనాశుభం వచః।
కీచకం ప్రత్యువాచేదం గర్హయంత్యస్య తద్వచః ॥ 14 ॥ 4-17-14(28861)
సైరంధ్ర్యువాచ। 4-17-15x(3056)
మా సూతపుత్ర ముహ్యస్వ మాఽద్య త్యక్ష్యస్వ జీవితం।
జానీహి పంచభిర్ఘోరైర్నిత్యం మామభిరక్షితాం ॥ 15 ॥ 4-17-15(28862)
న చాప్యహం త్వయా లభ్యా గంధర్వాః పతయో మమ।
తే త్వాం నిహన్యుః కుపితాః సాధ్వలం మా వ్యనీనశః ॥ 16 ॥ 4-17-16(28863)
అశక్యరూపం పురుషైరధ్వానం గంతుమిచ్ఛసి ॥ 17 ॥ 4-17-17(28864)
యథా నిశ్చేతనో బాలః కూలస్థః కూలముత్తరం।
తర్తుమిచ్ఛతి మందాత్మా తథా త్వం కర్తుమిచ్ఛసి ॥ 18 ॥ 4-17-18(28865)
అంతర్మహీం వా యది వోర్ధ్వముత్పతేః సముద్రపారం యది వా ప్రధావసి।
తథాపి తేషాం న విమోక్షమర్హసి ప్రమాథినో దేవసుతా హి ఖేచరాః ॥ 19 ॥ 4-17-19(28866)
త్వం కాలరాత్రీమివ కశ్చిదాతురః కిం మాం దృఢం పార్థయసేఽద్య కీచక।
కిం మాతురంకే శయితో యథా శిశుశ్చంద్రం జిఘృక్షురివ మన్యసే హి మాం ॥ 20 ॥ 4-17-20(28867)
తేషాం ప్రియాం ప్రార్థయతో న తే భువి గత్వా దివం వా శరణం భవిష్యతి।
న వర్తతే కీచక తే దృశా శుభం యా తేన సంజీవనమర్థయేత సా ॥ 21 ॥ ॥ 4-17-21(28868)

ఇతి శ్రీమన్మహాభారతే విరాటపర్వణి కీచకవధపర్వణి సప్తదశోఽధ్యాయః ॥ 17 ॥

Mahabharata - Virata Parva - Chapter Footnotes
4-17-16 భూతిః ఈశ్వరీ ఐశ్వర్యాభిమానినీ దేవతా ॥
16 ॥ 4-17-17 అనంగాంగవిహారిణీ రతిరిత్యర్థః ॥ 17 ॥
4-17-18 ఈక్షణపక్ష్మాణాం నేత్రపక్ష్మణాం స్మితం ఈషదున్మీలం తదేవ జ్యోత్స్నోపమ మనస ఆహ్లాదకరం ॥
18 ॥ 4-17-20 సుజాతౌ ఉన్నతౌ। నిరంతరౌ పృథత్వాత్సాంశ్లిష్టౌ ॥ 20 ॥
4-17-21 కుడ్భలేతి ముకులీభూతపద్మాకారౌ ॥ 21 ॥
4-17-24 అగ్నిమదనో మదనాగ్నిః ॥ 24 ॥
4-17-28 కామం స్మరం। ప్రకామమతిశయితం ॥ 28 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.